18 October 2022

All time best quotes of chanakya in telugu chanakya inspirational quotes

chanukya quotes,chanukya quotes  on mother,chanukya quotes  on wife,chanukya quotes  on husband,chanukya quotes  on parents,chanukya quotes on friends,chanukya quotes on world,chanukya quotes on success,chanukya quotes on students,chanukya quotes on education,chanukya quotes on politics
chanukya quotes,chanukya quotes  on mother,chanukya quotes  on wife,chanukya quotes  on husband,chanukya quotes  on parents,chanukya quotes on friends,chanukya quotes on world,chanukya quotes on success,chanukya quotes on students,chanukya quotes on education,chanukya quotes on politics 

chanakya inspirational quotes
అన్ని  పాములు విషపు పాములు కావు.  
విషపూరితం కాకపోయినా  పైకి అలా  కనబడే తీరాలి. 
లేకపోతే ఆ పాములు బతికి బట్టకట్టి కుబుసం విడవడం కష్టం.

ఈ ప్రపంచంలో రెండే రెండు 
ప్రబలమైన, తిరుగులేని  శక్తులు. 
ఒకటి యువశక్తి, రెండోది ఆడదాని అందం.

ఈ మూడు ప్రశ్నలు వేసుకోకుండా ఏ పని మొదలు పెట్టవద్దు,
ఎందుకు ఈ పని చేస్తున్నాను?
దీని వల్ల ఫలితం ఏమిటి?
ఇందులో విజయం సాధించగలనా?

ఏ పని మొదలు పెట్టినా ఆపవద్దు 
మధ్యలో వదిలి పెట్టవద్దు 
ఫలితం గురించి ఆలోచించకుండా పని చేయడమే మనిషి పని

పూల వాసన గాలి దిశను బట్టి వ్యాపిస్తుంది కానీ 
మనిషి మంచితనం మాత్రం నాలుగు దిక్కులా వ్యాపిస్తుంది.

భగవంతుడు విగ్రహాల్లో వుండడు. 
మీ భావాలే భగవంతుని స్వరూపం మీ మనసే దేవాలయం.

 మంచి పుస్తకాల జ్ఞానాన్ని కలిగిస్తాయి. 
చెడ్డ పుస్తకాలు చదవడం వల్ల ఉపయోగం ఉండదు.

ఎవ్వరూ కూడా ఎలాంటి స్వార్ధం లేకుండా మరొకరితో  జట్టు కట్టరు.  
ఏ ప్రయోజం ఆశించకుండా  వుట్టిగా స్నేహం  చేస్తున్నానరని 
ఎవరైనా  చెబితే దాన్ని నమ్మినవారే  శుద్ద  అప్రయోజకులు.

 మనిషి తను చేసే పనులను బట్టి 
గొప్పవాడు అవుతాడు కానీ జన్మంతోనే కాడు.

 అతి నిజాయితీగా ఉండటం కూడా మంచిది కాదు, 
చెట్లు కొట్టడానికి వెళ్లే వాడు ముందుగా నరికేది నిటారుగా సాఫీగా ఉన్న  చెట్లనె కదా.

నీవు విజయం సాధిస్తే నీ శ్రేయోభిలాషులకు నీవేంటో తెలుస్తుంది…
ఒకవేళ అపజయం పొందితే నీ శ్రేయోభిలాశులేవరో నీకు తెలుస్తుంది..

నిజమైన బంధువులు సత్యమే తల్లి జ్ఞానమే తండ్రి ధర్మమే సోదరుడు, 
దయే స్నేహితుడు, శాంతియే భార్య, ఒర్పే పుత్రుడు, 
ఈ ఆరుగురే మనిషికి నిజమైన బంధువులు.

చాలా కోపం మర్యాద లేని మనస్తత్వం కలిగి ఉంటే 
ఎట్టిపరిస్థితుల్లో పెళ్లి చేసుకోకండి. 
అలాంటి అమ్మాయి భర్త జీవితంలో సంతోషం లేకుండా చేస్తుంది.

మీరు పుట్టేటప్పుడు ఏమి తీసుకురారు, 
కానీ చనిపోయేటప్పుడు పేరుతో చనిపోతారు, 
కాబట్టి పేరు అనేది ఒక పదంగా ఉండకూడదు చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలి..!!

డబ్బులు లేని పురుషుణ్ణి వేశ్య విసర్జిస్తుంది.
ఓడిపోయిన రాజుని ప్రజలు విసర్జిస్తారు.
పళ్ళు ఇవ్వని చెట్లను పక్షులు విసర్జిస్తాయి.
ప్రపంచంలో అందరు వారి వారి స్వలాభాన్నే చూస్తారు
ఏప్పటి వరకు మన నుండి జనానికి లాభం ఉంటుందో
అప్పటి వరకే మనకు విలువ ఉంటుంది.     

 

Contact Form

Name

Email *

Message *

Whatsapp Button works on Mobile Device only